నిలుస్తుందా గడిచే సమయం
ఆగదంతే కదిలే కాలం
తెలుస్తుందా రేపటి గమనం
తెలిసినదొకటే ఈనాటి పయనం
అలుస్తుందా ఆశల గమ్యం
సాగాలంతే ఈ ప్రయాణం
నడిపిస్తుందా నీలో స్థ్హైర్యo
చేరాలంటే కోరిన తీరం
ఫలియిస్తుందా ప్రతి ప్రయత్నం
గెలవాలంటే ఈ పోరాటం
ప్రశ్నిస్తుందా సమాధానం
తెలియాలంటే ఈ పాఠం
సరిపోతుందా ఒక్క జీవితం
ఇవ్వాలంటే ఈ సందేశం
ఆగదంతే కదిలే కాలం
తెలుస్తుందా రేపటి గమనం
తెలిసినదొకటే ఈనాటి పయనం
అలుస్తుందా ఆశల గమ్యం
సాగాలంతే ఈ ప్రయాణం
నడిపిస్తుందా నీలో స్థ్హైర్యo
చేరాలంటే కోరిన తీరం
ఫలియిస్తుందా ప్రతి ప్రయత్నం
గెలవాలంటే ఈ పోరాటం
ప్రశ్నిస్తుందా సమాధానం
తెలియాలంటే ఈ పాఠం
సరిపోతుందా ఒక్క జీవితం
ఇవ్వాలంటే ఈ సందేశం
No comments:
Post a Comment